Home » Ram Charan next movie
కెరీర్‌లో ఎక్కువ బంపర్ హిట్స్ చిత్రాలు చేసిన శంకర్ దర్శకత్వంపై వచ్చే సినిమాపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ త్వరలో మళ్లీ కోలీవుడ్‌కే చెందిన డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. శంకర్ తో చేస్తున్న సినిమా సగానికి పైగా అయిపోయింది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా క్యాన్సిల్ అయ్యింది అని వినిపిస్తుంది. మరి నెక్ట్స్ సినిమా..........