Home » Ram Charan Photos
దాదాపు 500 ఏళ్లగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా రంగంతో పాటు అన్ని రంగాలలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు.
రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండగా తాజాగా ముంబైలోని ప్రముగా సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించారు.
మెగాపవర్ స్టార్ ని మెగా ప్రిన్సెస్ తో చూసేందుకు ఎన్నో ఏళ్ళ నుంచి ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపుకు నేడు తెరపడింది. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనించిన విషయం తెలిసిందే. నేడు తన పాపని తీసుకోని రామ్ చరణ్ మీడియా ముందుకు వచ్చాడు
శర్వానంద్ ఇటీవల రక్షిత అనే అమ్మాయిని జైపూర్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ పార్టీ నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని సెలబ్రిటీస్ హాజరయ్యి సందడి చేశారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) ఇటీవల దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తరువాత ఈ జంట తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలుకుతున్నారు. కాగా దుబాయ్ లో ఉన్న ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ ఉపాసనకు సీమంతం నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫ�
చరణ్ ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు తిరిగి వచ్చాక ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన India Today Conclave ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు. తాజాగా నేషనల్ మ్యాగజైన్.................