Home » Ram Charan Stylish Look
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో RC15 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్కు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చిన చరణ్, కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్కు వెళ్లాడు. అయితే తాజాగా చరణ్ తన అల్ట్రా స్�