Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్.. కేక అంటోన్న ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో RC15 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చిన చరణ్, కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. అయితే తాజాగా చరణ్ తన అల్ట్రా స్టైలిష్ లుక్‌ను రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదలగా, అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Ram Charan Ultra Stylish Look Goes Viral

Ram Charan Ultra Stylish Look Goes Viral

Ram Charan Ultra Stylish Look Goes Viral

Ram Charan Ultra Stylish Look Goes Viral