Ram Charan Sunglasses

    రామ్ చరణ్ సన్‌గ్లాసెస్ ఖరీదు ఎంతో తెలుసా!

    January 16, 2021 / 06:54 PM IST

    Ram Charan: మెగా పవర్‌స్టార్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.. చెర్రీ ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. చరణ్ సన్‌గ్లాసెస్ పెట్టుకున్న ఇమేజ్, బర్డ్‌తో సరదాగా గడుపుతున్న పిక్స్ అవి. చరణ్ ధరించిన సన్‌గ్లాసెస్ ఖరీదు ఎంతో తెల�

10TV Telugu News