Home » Ram Charan
ఆడపిల్ల పుట్టడం అపురూపం.. మంచి ఘడియల్లో పాప జన్మించింది
మెగా వారసురాలిని చూసుకున్న మెగాస్టార్ ఆ సంతోషాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చరణ్ కెరీర్లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్మెంట్ పాప జాతకం వల్లే..
మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. మరి ఆ మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి..? మెగాస్టార్ ఏమి చెప్పారు..?
రామ్ చరణ్ అండ్ ఉపాసన మెగా వారసురాలుకి ఆహ్వానం పలికారు. ఇక మెగా ప్రిన్సెస్ ఎంట్రీ గురించి చిరంజీవి, ఎన్టీఆర్ ఏమి ట్వీట్ చేశారో తెలుసా?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఉపాసనకు రేపే డెలివరీ జరగనుంది. దీంతో ఉపాసన, చరణ్ హాస్పిటల్ కి చేరుకున్నారు.
రామ్ చరణ్, ఉపాసనల బేబీ కోసం ఎం ఎం కీరవాణి తనయుడు కాలభైరవ.. ఒక స్పెషల్ ట్యూన్ చేసి బహుమతిగా పంపించాడు.
పెళ్లైన 10 ఏళ్లకి తల్లితండ్రులు కాబోతున్న చరణ్ -ఉపాసన జులైలో డెలివర్ కాబోతున్న బేబీ కోసం ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. చరణ్ ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు.
ఉపాసన పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ఒక ఉయ్యాల రెడీ బహుమతిగా పంపించింది. అయితే ఈ ఉయ్యాల తయారు చేసింది ఎవరో తెలుసా?
చిరంజీవి ఇంటిలో సౌత్ కొరియన్ అంబాసడర్ చాంగ్ జెబోక్ మరియు కొరియన్ ఎంబసి మెంబెర్స్ తో రామ్ చరణ్ భేటీ అయ్యాడు.