Home » Ram Charan
సాధారణంగా శంకర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ ఇస్తాడు. కానీ చరణ్- శంకర్ సినిమాకు తమన్ ని సెలక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బుచ్చిబాబు - చరణ్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని టాలీవుడ్ లో బజ్ నడుస్తుంది.
ఇటీవల పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ అండ్ భూమా మౌనికలకు రామ్ చరణ్ (Ram Charan) స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. అది చూసిన నెటిజెన్లు స్వీట్ గిఫ్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవలే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నుంచి 'ఏంటమ్మా..' అనే సాంగ్ విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ పాట ఉంది. ఈ పాటలో చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, సల్మాన్ తో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు.
గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ సినిమాకి ఆస్కార్ అందుకున్న ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఇంతకీ ఏ సినిమానో తెలుసా?
ఇటీవల దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన రామ్ చరణ్, ఉపాసన.. ఇప్పుడు మాల్దీవ్స్ కి పయనమయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి..
ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసనకు (Upasana) బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ఒక క్యూట్ బహుమతి పంపింది. అదేంటో తెలుసా?
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చంజర్ సినిమా గురించి మాట్లాడారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) ఇటీవల దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తరువాత ఈ జంట తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలుకుతున్నారు. కాగా దుబాయ్ లో ఉన్న ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ ఉపాసనకు సీమంతం నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫ�
జపాన్ ప్రేక్షకులు చరణ్, ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికి కూడా వారి గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు జపాన్ ప్రేక్షకులు. దీంతో చరణ్ కి జపాన్ లో వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇండియన్ సినిమాలు రిలీజ్ చేసే సంస్థ �
ఇటీవల రామ్ చరణ్ (Ram Charan) అండ్ ఉపాసన (Upasana) దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా అక్కడ ఉపాసనకు తన సిస్టర్స్ సీమంతం చేశారు.