Home » Ram Charan
అఖిల్ ఏజెంట్ తో చరణ్ ధృవ టీజర్ రిలీజ్. సూపర్ ఉంది మీరు చూశారా?
రామ్ చరణ్ ధృవ, అఖిల్ ఏజెంట్ తో సురేందర్ రెడ్డి సినిమాటిక్ యూనివర్స్.. అఖిల్ చేసిన పోస్ట్ వైరల్.
జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద RRR దూకుడు అసలు తగ్గేదేలే అంటుంది. ఇలాగే కంటిన్యూ అయ్యితే టైటానిక్ రికార్డు..
రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ షూట్ జరుగుతుంది. మూవీ సెట్స్ లో నుంచి ఒక పిక్ లీక్ అయ్యింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సీమంతం వేడుకను బంధుమిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మంచు లక్ష్మి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలతో పాటు పలువురు స్టార్స్ హాజరయ్యారు.
RRR టీమ్‌తో అమిత్ షా భేటీ రద్దు..
సాయి ధరమ్ విరూపాక్ష సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సక్సెస్ పై రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
ఈ ఆదివారం తెలంగాణ పర్యటనలో హైదేరాబద్ వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. ఫ్లైట్ దిగిన వెంటనే RRR టీంతో భేటీ కానున్నారు.
వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు ఉండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అంచనాలు నెలకొన్నాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా నేడు ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.