-
Home » Ram Mandir Pran Pratishtha 1st Anniversary
Ram Mandir Pran Pratishtha 1st Anniversary
రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏడాది.. అయోధ్య వీధుల్లో సందడే సందడి..
January 11, 2025 / 03:43 PM IST
రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు ఏడాది పూర్తికావడంతో.. వార్షికోత్సవాలకు అయోధ్య ముస్తాబయింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు.. అయోధ్యలో ప్రతిష్ట ద్వాదశి వార్షికోత్సవాలు జరగనున్నాయ్.