Home » Ram Pothineni Photos
తాజాగా హీరో రామ్ డబల్ ఇస్మార్ట్ నుంచి యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసారు.
బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా, శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. తాజాగా స్కంద కల్ట్ జాతర ఈవెంట్ కరీంనగర్ లో ఘనంగా జరిగింది. ఈవెంట్లో మన చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ఇలా చిరున�