Home » Ram Setu Undersea Map
ఫైనల్‌గా రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది ఇస్రో. భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కాదు ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది.
Ram Setu Map : ఎన్నో ఏళ్ల క్రితం నీట మునిగిన ఈ రామసేతువుకు సంబంధించిన పూర్తి మ్యాప్‌ను ఇస్రో సైంటిస్టులు ఆవిష్కరించారు. అంతేకాదు.. రామసేతు రహస్యాలను కూడా వెలికితీశారు.