Home » Ram temple in Ayodhya
మంగళవారం నుంచి సామాన్య భక్తులు అందరూ బాలరాముడిని దర్శించుకొనేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో అర్థరాత్రి నుంచే మందిరం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Ram Mandir Opening : జనవరి 22న అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని అన్ని ఆఫీసులకు సెలవుదినంగా ప్రకటించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సెలవుదినంగా ముందుగానే ప్రకటించింది.
అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ దేవాలయానికి రూ.1,800 కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
అయోధ్యలో రామాలయం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆలస్యం..భారీగా విరాళాలు వచ్చి పడుతున్నాయ. తమకు తోచిన విధంగా ఆలయానికి విరాళం ఇస్తున్నారు. కొంతమంది డబ్బుల రూపంలో ఇస్తుంటే..మరొకరు ఇతర రూపాల్లో సహాయం చేస్తున్నారు. తాజాగా ఓ హిందూ కుటుంబం వినూ