Home » Rama Krishna Babu
తెలుగుదేశం పార్టీ నాయకులు, విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడంటూ ఆరోపించారు విజయసాయిరెడ్డి. రాగమాలిక సీడీషాప్‌ను అ�