Home » Ramabanam Trailer
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న ‘రామబాణం’ ట్రైలర్ ను రిసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో 6 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కగా, ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ భరత్ మార్గాని ముఖ్య అతిధిగా విచ్చేశారు.
హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం ‘రామబాణం’ సమ్మర్ కానుకగా మే 5న రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు చిత్ర యూనిట్.
మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘రామబాణం’ మే 5న రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఏప్రిల్ 20న ఈ చిత్ర ట్రైలర్ను లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.