Home » Raman Saini
సైనీపై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2011లో స్నాచింగ్ కేసులో జైలు పాలయ్యాడు. 2015లో జైలులో ఒక గ్యాంగ్స్టర్ హత్యలో కూడా పాల్గొన్నాడు. సైనీని కరడుగట్టిన నేరస్థుడుగా జైలు సిబ్బంది తెలిపారు. దొంగిలించబడిన మోటార్సైకిల్తో మేము అతనిని చివరిసారిగా 2021 ఆ