Home » Ramanadeekshitulu
పింక్ డైమండ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పింక్ డైమండ్‌పై టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి హాట్‌కామెంట్స్ చేశారు.
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం గౌరవ ప్రధాన అర్చకుడిగా మాత్రమే ప్ర