Home » Ramavarappadu
ఏపీ సీఎం జగన్ కు కోపం వచ్చింది. అధికారుల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. అంతే, మురికి కాల్వల వెంట అధికారులు పరుగులు తీశారు. అసలేం జరిగిందంటే..
తమ పరిధిలోకి రాదంటూ… ఓ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను పోలీసులు రెండు గంటల పాటు అక్కడే వదిలేసిన ఘటన విజయవాడ పట్టణంలోని రామవరప్పాడులో చోటుచేసుకుంది. రామవరప్పాడు పైవంతెన వద్ద ఆదివారం(25 ఆగస్ట్ 2019) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి