Home » Ramayampeta
ఈ ఘటనలపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి సై కోరారు. అలాగే కాళోజీ యూనివర్సిటీలోని మెడికల్ సీట్ల బ్లాక్ దందాపైనా నివేదిక ఇవ్వాలని... వీసీకి ఆదేశించారు.
తల్లీకొడుకు పద్మ, సంతోష్ ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు ఉన్నారు. అయితే సీఐ నాగార్జునను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి.