Home » Ramayana The Legend Of Prince Rama
'రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' సినిమా మన వాల్మీకి రామాయణం ఆధారంగా జపనీస్ యానిమే స్టైల్ లో తెరకెక్కించిన అద్భుత కావ్యం.
జపాన్, ఇండియా ఫిలిం మేకర్స్ కలిసి 'రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్' అనే యానిమేషన్ సినిమా తీసిన సంగతి తెలిసిందే.