Home » Rambha photos
ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ వరుసగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో రంభ కూడా రీ ఎంట్రీ ఇస్తుందట.
తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ తన ఫ్యామిలీతో కలిసి తమిళ్ స్టార్ హీరో విజయ్ ని కలవగా ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. కుటుంబంతో కెనడాలో ఉంటున్న రంభ తమిళ న్యూ ఇయర్ పుతండు కావడంతో సెల్ఫీలతో సందడి చేసింది.