-
Home » Ramesh kudumula
Ramesh kudumula
రిలీజైన వారానికే ఓటీటీకి వచ్చేసిన 'పాంచ్మినార్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
November 28, 2025 / 08:08 AM IST
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పాంచ్మినార్(Paanch Minar OTT). లేటెస్ట్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు రమేష్ కుడుములు తెరకెక్కించాడు.