-
Home » Ramgopalpet
Ramgopalpet
హైదరాబాద్లో ఘరానా మోసం.. తక్కువ ఫీజుతో లోన్ ఇప్పిస్తానని 10లక్షలు వసూలు
March 7, 2026 / 07:17 PM IST
ఫతేనగర్ బ్రిడ్జి దగ్గర నిందితుడు సాయి చంద్రను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఫోర్డ్ ఎండీవర్ కార్, ఐఫోన్, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.