Home » Ramoji Film City founder
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగనున్నాయి.
రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగే స్మృతివనం ప్రాంతానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి
చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు.