Home » Ramreddy Damodar Reddy
Congress Release Final List : పటాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో ఆ టికెట్ ను కాట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యాపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికే ఇచ్చింది.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే మళ్లీ హోరాహోరీ పోటీ జరిగేలా కనిపిస్తోంది. అయితే అటు బీజేపీ.. ఇటు బీఎస్పీ పార్టీలు చీల్చే ఓట్లే గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి.
నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పెద్దలకు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఇప్పటికే కేసీఆర్తో టచ్ ఉన్నట్లు.. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న