ran charan

    RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!

    May 18, 2022 / 02:48 PM IST

    స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియ్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ చర

10TV Telugu News