Home » Rana Daggubati wife Miheeka
Miheeka Daggubati : టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా విలన్ గా నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2020లో మిహీకా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల