Home » Rana Daggubati
చిరంజీవి నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు పవన్ కళ్యాణ్ నుండి నితిన్ వరకు టాలీవుడ్ హీరోలలో చాలామంది ఏదో ఒక సందర్భంలో గొంతు సవరించి గాయకులుగా మారారు. ఆ పాటలు కూడా ఆయా సినిమాల సక్సెస్ కు..
రానా దగ్గుబాటి ‘భీమ్లా నాయక్’ సినిమాకి 25 రోజులకు గానూ కోట్లాది రూపాయల పారితోషికం అందుకుంటున్నాడు..
‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రానా దగ్గుబాటితో ‘లీడర్’ మూవీ సీక్వెల్ చేస్తానని కన్ఫమ్ చేశారు..
‘భీమ్లా నాయక్’ మూవీలో రానా చేస్తున్న డానియెల్ శేఖర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది..
‘భీమ్లా నాయక్’ సినిమాలో రానా దగ్గుబాటి చేస్తున్న డానియెల్ శేఖర్ క్యారెక్టర్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు టీం..
రానా దగ్గుబాటి.. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లతో కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..
వెండితెర మీద సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు వెబ్ సిరీస్‌లతో సందడి చెయ్యబోతున్నారు..
ఆడిటర్ సతీష్ తోపాటు అడ్వకేట్ తో రానా ఇంటరాగేషన్ కు అటెండయ్యారు. 2015-17 లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లను రానా ఈడీకి సమర్పించారు.
డ్రగ్స్ కేసు... రానా, కెల్విన్ల విచారణ
ఈడీ విచారణకు నటుడు ‘రానా’ హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.