Home » Rana Daggubati
‘భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ’ అంటూ సెట్లో పవర్ స్టార్ పోలీస్ గెటప్‌లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్..
తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. సెకండ్ వేవ్ కారణంగా ఈసారి బిగ్ బాస్ షో కాస్తా ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ భారీ సెట్ వర్క్ కూడా మొదలైనట్టు టాక్ నడుస్తోంది.
తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాలుగు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసుకున్న అనంతరం ఐదో సీజన్ బిగ్ బాస్ షోతో మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్.. మరికొద్ది రోజుల్లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లను తెలుగులో పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఐదవ సీజన్‌ను సెప్టెంబర్ నుంచి టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.
ఈ క్రేజీ రీమేక్‌లో పవన్ పాడబోతున్నది ఫోక్ సాంగ్ అని, సినిమాలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడల్లా పవన్ పాడిన ఈ పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తుంటుందని వార్తలు వస్తున్నాయి..
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను రక్షించడానికి ముందుకు వచ్చారు..
‘లీడర్’, ‘కృష్ణంవందే జగద్గురుమ్’, ‘బాహుబలి’, ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’.. కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు..
మూడేళ్ల విరామం తర్వాత అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ‘వకీల్ సాబ్’ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారాయన. పవన్, రానా దగ్గుబాటిల క్రేజీ కలయికలో మలయా�
కరోనా మహమ్మారి రెండోసారి పంజా విసురుతోంది.. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్నాం.. మళ్లీ లాక్డౌన్ అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లే అంటూ ప్రజలు, వివిధ రంగాలకు చెందినవారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జనాలు థియేటర్లకు రావడం �
తెలుగు తొలి ఓటీటీ ‘ఆహా’ లో అక్కినేని హీరోలు కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగ చైతన్య రానా దగ్గుబాటితో కలిసి సందడి చేశారు. నాగ్, సయామీ ఖేర్, చైతు, సాయి పల్లవి, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి’ సీజన్ 3 లో పార్టిసి