Home » Ranbir Kapoor
బాలీవుడ్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇటీవల రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించగా, అందాల భామ ఆలియా భట్ హ�
బ్రహ్మాస్త్ర సినిమాలో కథ, కథనంతో పాటు అలియా భట్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. తన పాత్ర నిడివి చాలా తక్కువ ఉందని, ఉన్న కొద్ది సేపు కూడా పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేదని, ఒకటే డైలాగ్ రిపీట్ గా..............
బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. కాగా, తాజాగా రి�
బ్రహ్మాస్త్రం గొప్పదనాన్ని చెప్తూ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. వానారాస్త్రం కలిగిన సైంటిస్ట్ పాత్రలో షారుఖ్ నటించగా అక్కడి నుంచి కథ ఓపెన్ చేశాడు. హీరో రణ్‌బీర్.............
బాలీవుడ్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాకు సాయం చేసేందుకు రంగంలోకి దిగారు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి. ఆయన ఈ సినిమాన�
బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా రణబీర్ బిగ్‌బాస్ కి వచ్చారు. తెలుగులో అందరికి నమస్కారం చెప్పి కంటెస్టెంట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. బ్రహ్మాస్త్ర సినిమాని చూడమని చెప్పారు. ఇక ఈ ఓపెనింగ్ ఎపిసోడ్ లో...........
బ్రహ్మాస్త్ర సినిమా ప్రెస్ మీట్ లో అలియా ఆ సినిమాలోని ఓ సాంగ్ తెలుగు వర్షన్ ని చాలా చక్కగా పాడింది.
రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం రాత్రి జరగాల్సి ఉండగా పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఓ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ ని సౌత్ లో భారీగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీగా బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈవెంట్
ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. ''ఐదు రోజుల ముందు కూడా సిటీ కమీషనర్ ఈవెంట్ చేసుకోండని పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈరోజు గణేష్ నిమజ్జనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి పోలీసులను కేటాయించలేము..............