Home » Ranbir Kapoor
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ 10 వేల టికెట్స్ బుక్ చేసుకున్నాడు. అయితే అవి ఎవరు కోసమో తెలుసా?
అల్లు అరవింద్ నిర్మాణంలో దంగల్ మూవీ డైరెక్షన్ లో రణ్బీర్, అలియా సీతారాములుగా యశ్ రావణాసురుడిగా సినిమా రాబోతుందట. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా..
వివాదాల మధ్య రిలీజ్ అయినా కేరళ స్టోరీ మూవీ.. తాజాగా సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ సినిమాలను దాటేసి షారుఖ్ పఠాన్ తరువాతి స్థానంలో నిలిచింది.
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
ఢిల్లీ పోలీసులు ఓ వైపు విదులు నిర్వర్తిస్తూనే.. తమ అభిరుచులపై దృష్టి పెడతారు. సమయం దొరికితే అద్భుతమైన సినిమా పాటలు పాడుతూ ఉంటారు. మన అభిరుచుల్ని.. మన వృత్తిని రెండిటీని సమానంగా ప్రేమించాలని చెబుతున్నారు.
ఆలియా భట్ కొత్త ఫ్లాట్ ఎంతో తెలుసా?
అలియా భట్ చెప్పులు మోసినందుకు రణ్బీర్ ని నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. భార్య చెప్పులు భర్త మోస్తే తప్పేంటి అనుకుంటున్నారా? అయితే అసలు కథ తెలుసుకోండి.
గ్యాంగ్స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్ గా రానుంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, బాబీ డియోల్ ముఖ్య పాత్రలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.
తాజాగా రణ్బీర్ కపూర్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన విషయాలతో పాటు కూతురు రాహా కపూర్ గురించి, భార్య ఆలియా భట్ గురించి, వారి మంచి క్వాలిటీస్ గురించి వివరిస్తూ తను మాత్రం మంచి భర్తను కానని చెప్పాడు రణ్బీర్ కపూర్.
ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర (Brahmastra) మూడు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన రెండు భాగాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి డైరెక్టర్ సర్ ప్రైజ్ చేశాడు.