Home » Ranbir Kapoor
త్వరలో యానిమల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా యానిమల్ ట్రైలర్ రిలీజ్ డేట్ ని చిత్రయూనిట్ ప్రకటించారు.
ప్రోమోలోనే ఈ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
యానిమల్తో లయన్ మీటింగ్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది. రణబీర్ కపూర్ తో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఎప్పుడో రిలీజ్ అవుతుందో తెలుసా..?
అన్‌స్టాపబుల్ షో షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకున్న రణబీర్ కపూర్. వైరల్ అవుతున్న వీడియో.
యానిమల్ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా 'నాన్న నువ్వు నా ప్రాణం..' అంటూ సాగే పాట రిలీజయింది.
యానిమల్ సినిమా రన్ టైం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఒకప్పుడు మూడు గంటల పైగా ఉన్న సినిమాలు వచ్చినా ప్రస్తుతం 2 గంటల నుండి రెండున్నర గంటల మధ్య ఉండే సినిమాలే ప్రిఫర్ చేస్తున్నారు.
రష్మికని ఇంకో పెళ్లికి ఒకే చెప్పొదంటూ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సలహా ఇస్తున్నాడు.
బ్రహ్మాస్త్ర 1 సినిమా వచ్చి సంవత్సరం దాటేస్తున్నా ఇప్పటివరకు పార్ట్ 2 పై ఎలాంటి సమాచారం. తాజాగా రణబీర్ కపూర్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రహ్మాస్త్ర 2 పై క్లారిటీ ఇచ్చాడు.
యానిమల్ సినిమా నుంచి అమ్మాయే.. అని సాగే ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ పై ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.
పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ఈ పాటని రిలీజ్ చేశారు. అమ్మాయే.. అని సాగే ఈ సాంగ్ లో రణబీర్ కపూర్, రష్మిక లిప్ కిస్సులతో రెచ్చిపోయారు.