Home » Ranbir Kapoor
గతంలో ఆమీర్ ఖాన్ మాట్లాడిన ఓ ఓల్డ్ వీడియోతో బాలీవుడ్ ఆడియన్స్.. సందీప్ వంగని, యానిమల్ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఆమీర్ ఏం మాట్లాడంటే..
Jaydev Unadkat-Animal : టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన సినిమా యానిమల్.
షారుఖ్ ఖాన్ 'జవాన్' కలెక్షన్స్ ని మించి యానిమల్ రికార్డు వసూళ్లు రాబడుతుంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..
యానిమల్ మూవీలోని భారీ మెషిన్ గన్ సీక్వెన్స్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. మరి ఆ రియల్ మెషిన్ గన్ ని చూశారా..?
సందీప్ రెడ్డి వంగా పాదాలు నాకాలని ఉందంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్. యానిమల్ మూవీ పై వర్మ రివ్యూ.
యానిమల్ సినిమాలో రష్మిక మందన్న కంటే ఎక్కువగా తృప్తి దిమ్రీ అనే హీరోయిన్ కి బాగా పేరొస్తుంది. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ లో ఉంది.
ముగ్గురు ఖాన్స్ ని మించి రాకపోయినా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ బాగానే కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. కానీ రణబీర్ కపూర్.. ఖాన్స్ ని మించి కలెక్షన్స్ తెచ్చాడు.
భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'యానిమల్' మూవీ థియేటర్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది. మూవీ కంప్లీట్ రివ్యూ ఇక్కడ చూడండి.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'యానిమల్' మూవీ టాక్ ఏంటి..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?
బాలీవుడ్ మీద నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన మల్లారెడ్డి