Home » Ranchi Modi Road Show
Jharkhand Elections : మోదీ చేపట్టిన రోడ్‌షో 3కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. న్యూ మార్కెట్ చౌక్‌లో మోదీ రోడ్ షో ముగియనుంది. మోదీని చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.