Home » Rangabali
నాగశౌర్య నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. ఈ సినిమాలో 'యుక్తి తరేజ' హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో యుక్తి తరేజ తళుకులు చూసి కురాళ్లు ఫిదా అవుతున్నారు.
నాగశౌర్య నటిస్తున్న కొత్త మూవీ రంగబలి టీజర్ రిలీజ్ అయ్యింది. కామెడీ అండ్ యాక్షన్తో టీజర్ అదిరిపోయింది.
నాగశౌర్య నటిస్తున్న కొత్త మూవీ 'రంగబలి'. ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ మూవీలోని నాగశౌర్య లుక్ ని రిలీజ్ చేశారు.