Home » Rangammattha
కొన్ని సినిమాల్లో కొన్ని కీ క్యారెక్టర్లకు ఎప్పుడూ స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది.. అలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసి ఓవర్ నైట్స్ స్టార్స్ అయిన వాళ్లు, నటులుగా గుర్తింపుతో పాటు స్టార్‌డమ్ సంపాదించుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు..