Home » Ransomware
2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడులలో సంవత్సరానికి 33శాతం పెరిగిందని, అందులో భారత్ ప్రపంచంలోనే అత్యంత లక్ష్యంగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉందని చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక తెలిపింది.
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో.. టెక్నాలజీ ఉపయోగించుకొని కేటుగాళ్లు చేసే మోసాలు అంతే తారాస్థాయికి చేరుతున్నాయి. ఇందులో హ్యాకింగ్ ఇప్పుడు చిన్నా చితకా కంపెనీల నుండి బడా బడా కార్పొరేట్ సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు దడ పుట్టిస్తుంది. అందులో క�