Home » Ranveer
ఇటీవల న్యూడ్ ఫొటోషూట్ తో హడావిడి చేసిన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా ఫుల్ డ్రెస్ తో సరికొత్తగా ఫొటోస్ పోస్ట్ చేశాడు.
బేర్ గ్రిల్స్‌తో కలిసి రణ్వీర్ చేసిన ఈ అడ్వెంచర్స్ రణ్వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ ప్రోగ్రాం ప్రమోషన్స్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తుంది