Home » Rao Ramesh Help
ఇటీవల నటుడు రావు రమేశ్ దగ్గర పనిచేసే పర్సనల్ మేకప్ మ్యాన్ బాబు అనారోగ్య సమస్యలతో మరణించాడు. ఇతను చాలా కాలంగా రావు రమేశ్ దగ్గరే పనిచేస్తున్నాడు. అతని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తాజాగా ఆ మేకప్ మ్యాన్ కుటుంబాన్ని...............