-
Home » rape and murdered a child
rape and murdered a child
Child Murdered : హత్యాచార బాలిక కుటుంబానికి రూ.50 వేలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం
September 10, 2021 / 11:45 AM IST
హైదరాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం కింద రూ.50 వేల చెక్ అందజేశారు.