Home » rape on woman
ఆటో ఎక్కిన ప్రయాణికురాలిపై.. డ్రైవర్ అతని స్నేహితుడు అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.