Home » rape Women passenger
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవరు, కండక్టర్లే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్ నగరంలో జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కుక్సీ పట్టణా