Rappe

    దారుణం : బాలికపై అత్యాచారం, హత్య

    April 26, 2019 / 04:37 PM IST

    యాదాద్రి: భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పాముల శ్రావణి అనే విద్యార్థినిపై కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశార

10TV Telugu News