Home » Rare Genetic Disease
Rare Genetic Disease : పిల్లల్లో వచ్చే ఎమ్ఎల్డీ అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధికి ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఈ ఖరీదైన ఔషధానికి అయ్యే ఖర్చు 4.25 మిలియన్ డాలర్లు అవుతుంది.
ఆ చిన్నారి వయస్సు రెండేళ్లే.. మృత్యువుకు చేరువలో ఉన్నాడు. అరుదుగా వచ్చే అదో వింతైన వ్యాధి అంట.. చావుబతుకుల మధ్య ఆ చిన్నారి పోరాడుతోంది. బతకడం కష్టమేనని వైద్యులు చేతులేత్తేశారు.