-
Home » rare lizard cooking
rare lizard cooking
వీడెవడండీ బాబూ.. అరుదైన బల్లిని వండి, ఆన్లైన్లో వీడియో పోస్ట్.. ఆ తర్వాత అసలు కథ షురూ..
August 21, 2025 / 08:23 AM IST
అసనబాని గ్రామానికి చెందిన రూప నాయక్ అనే వ్యక్తి ఇటీవల భద్రఖ్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో బంటా ప్రాంతం వద్ద రోడ్డుపక్కన అతడు చనిపోయిన ఓ అరుదైన బల్లిని చూశాడు.