Home » Rare Mouth Diseases
నోటి పూత (మౌత్ అల్సర్) ఒక సాధారణ సమస్య అనుకుంటారు. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది ఎవరికి అయినా, ఏ వయస్సులోనైనా రావచ్చు. మౌత్ అల్సర్ సాధారణంగా నోటి లోపలి భాగంలో, నాలుకపై, చెంపల లోపలి భాగంలో, పెదవుల లోపల లేదా గొంతులో ఏర్పడతాయి. కొన్ని సం