rarely respected

    సీనియర్‌ మహిళా క్రికెటర్‌ డయానా ఎడుల్జీకి అరుదైన గౌరవం

    March 8, 2019 / 08:28 AM IST

    రాంచీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్‌ మహిళా క్రికెటర్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీకి అరుదైన గౌరవం దక్కింది. రాంచీ స్టేడియం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఎడుల్జీ టాస్‌ కాయిన్‌ తీ�

10TV Telugu News