Home » Rashi Singh Latest Pics
Actress Rashi Singh: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసి హీరోయిన్ అయిన భామ రాశి సింగ్. మంచి అభినయంతో చక్కటి నటన తో అందరిని ఆకట్టుకుంటూ వరుస సినిమాలు చేస్తుంది. అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతే కాదండోయ్.. అప్పుడే తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకుంది �