Home » Rashi Singh Photos
హీరోయిన్ రాశి సింగ్ ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కి సంబంధించి పలు వర్కింగ్ స్టిల్స్, ఫొటోలు రాశి సింగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
లేటెస్ట్ బ్యూటీ రాశి సింగ్( Rashi Singh) స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టేసింది. తాజాగా ఈ బ్యూటీ త్రీ రోజెస్ ఈవెంట్ లో పాల్గొంది. బ్లూ శారీలో గ్లామర్ షో చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.
ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ బయటపెట్టింది రాశీ సింగ్.(Rashi Singh)
రాశి సింగ్(Rashi Singh) ఈ మధ్య కాలంలో చాలా మంది ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇటీవలే పాంచ్ మినార్ సినిమాతో ఆడియన్స్ ని అలరించిన ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో పొట్టిబట్టలతో గ్లామర్ షో చేసింది. ట్రెండ్ లుక్స్ లో ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూసేయం�
హీరోయిన్ రాశి సింగ్ తాజాగా పాంచ్ మినార్ సినిమా ఈవెంట్లో ఇలా నాభి అందాలు చూపిస్తూ హల్ చల్ చేస్తూ వైరల్ అవుతుంది.
హీరోయిన్ రాశీ సింగ్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో రఫ్ఫాడిస్తూ అలరిస్తుంది. (Rashi Singh)
(Rashi Singh) హీరోయిన్ రాశి సింగ్ తాజాగా ఇలా చీరకట్టులో వర్షంలో తడిచిన అందాలతో హాట్ ఫోజులతో అలరిస్తుంది.
హీరోయిన్ రాశీ సింగ్ తాజాగా ఇలా షార్ట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ రాశి సింగ్ తాజాగా ఓ ఈవెంట్లో ఇలా నలుపు చీరలో తన నగుమోము అందాలతో అలరిస్తుంది.
హీరోయిన్ రాశి సింగ్ తాజాగా తన కురులను చూపిస్తూ కాటుక కళ్ళతో అందంగా అలరిస్తుంది.