Rashi Singh : విమానంలో రాశిసింగ్.. ఫ్రాంక్ఫర్ట్ మీదుగా హైదరాబాద్ నుంచి అమెరికాకు.. ఫోటోలు..
హీరోయిన్ రాశిసింగ్ (Rashi Singh) హైదరాబాద్ నుండి ఫ్రాంక్ఫర్ట్ మీదుగా అమెరికాకు ప్రయాణించింది. ఇదొక అద్భుతమైన ప్రయాణం అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ప్రయాణంలోని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.





















