Home » Rashmika deep fake video
నిన్న రష్మిక డీప్ ఫేక్ వీడియోని తయారుచేసిన నిందిస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డీప్ ఫేక్ కేసులో నిందితుడి అరెస్ట్ పై రష్మిక స్పందించింది.
రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. అనేకమంది సెలబ్రిటీలు ఈ ఘటనపై విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలు దేనికి సంకేతం? మరి దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి?
నటి రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన తర్వాత ఒరిజినల్ వీడియోలో ఉన్న జారా పటేల్ స్పందించారు. అసలు జారా పటేల్ ఎవరు? ఈ వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?